1, జూన్ 2010, మంగళవారం

మీ సిస్టంలో Boot failure అని వస్తుందా?

ఇలా వచ్చినప్పుడు సిస్టం Format  చేయవలసిన అవసరం లేకుండా, Xp Bootalbe Disk ని CD Driveలొ ఉంచి Restart చేయండి. మీకు Enter = Continue, R = Repair, F3 = Quit ఈ Optins వచ్చినపుడు  అందులో నుంచి R ని Select చేసి C: పక్కన CHKDSK /p  అని ఇస్తె  సిస్టం Format చేయవలసిన అవసరం లేకుండానే మీ Problem Solve అయిపోతుంది.

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Dear Sir,

Naa system booting chaala slow ga avutundi.. deenni ela solve cheyalo cheptara? system on chesina pratisari 7-9mn padutundi..

వాసు చెప్పారు...

@above
సిస్టమ్ త్వరగా Boot అయ్యెటట్టు చేయాడానికి చాల మార్గాలు ఉన్నాయి. అన్ని౦టిని ఇక్కడ చెప్పడ౦ కుదరదు కాబట్టి వాట౦న్ని౦టిని కలిపి Make your Windows XP Startup Faster అనే టపా వేసాను చుడ౦డి.

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics