ఇలా వచ్చినప్పుడు సిస్టం Format చేయవలసిన అవసరం లేకుండా, Xp Bootalbe Disk ని CD Driveలొ ఉంచి Restart చేయండి. మీకు Enter = Continue, R = Repair, F3 = Quit ఈ Optins వచ్చినపుడు అందులో నుంచి R ని Select చేసి C: పక్కన CHKDSK /p అని ఇస్తె సిస్టం Format చేయవలసిన అవసరం లేకుండానే మీ Problem Solve అయిపోతుంది.
2 కామెంట్‌లు:
Dear Sir,
Naa system booting chaala slow ga avutundi.. deenni ela solve cheyalo cheptara? system on chesina pratisari 7-9mn padutundi..
@above
సిస్టమ్ త్వరగా Boot అయ్యెటట్టు చేయాడానికి చాల మార్గాలు ఉన్నాయి. అన్ని౦టిని ఇక్కడ చెప్పడ౦ కుదరదు కాబట్టి వాట౦న్ని౦టిని కలిపి Make your Windows XP Startup Faster అనే టపా వేసాను చుడ౦డి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి