30, మే 2010, ఆదివారం

గీతలు పడి CD or DVD ఓపెన్ కాకపోతే…

ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీరు ఇక్కడి ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.

ఈ సాఫ్ట్ వేర్ తొ ఉపయోగాలు :

1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
 
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
 
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.

2 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

మంచి ఉపయోగ కరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ధన్యవాదాలండి!

వాసు చెప్పారు...

నా బ్లాగ్ స౦దర్షి౦చిన౦దుకు కృతగ్నతలు Padmarpita గారు

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics