2, ఆగస్టు 2012, గురువారం

Hotmail is now Outlook

మైక్రో  సాఫ్ట్  వారి హాట్ మెయిల్ ని ఆవుట్ లుక్ (www.outlook.com) గా మార్చింది . సరి కొత్త   ఫీచర్స్ తో జీ మెయిల్ లాంటి  క్లీన్ ఇంటర్ఫేస్ తో  ప్రివ్యు వెర్షన్ ని విడుదల చేసింది.
ఇతర మెయిల్ సర్విసులలో కన్నా 30% ఎక్కువ మెయిల్స్ (స్క్రోల్ చేయకుండానే) చూసుకునే సౌకర్యం తో పాటు ఫేస్ బుక్ , ట్విట్ట ర్ లని కూడా ఇంటిగ్రేట్ చేయబడినాయి.
 
Outlook లో Skydrive ఇంటిగ్రేషన్ తో  పాటు  Email, People/Contacts, Calendar అనే ట్యాబ్ లు ఉంటాయి.
తక్కువ యాడ్స్ ఉండటమే కాక  ఇంటర్ ఫేస్ పూర్తిగా మార్చబడింది. మెయిల్  లోనే మీ ఫేస్ బుక్ మరియు ట్వి టర్ లోని కాంటాక్ట్స్ , ఫోటోలని సింక్ చేసుకోవచ్చు
మొత్తంగా చూస్తే  Outlook.com సరి కొత్త  ఫీచర్స్ తో ఆకట్టుకునే విదంగానే ఉంది. ఇది ప్రివ్యు వర్శనే కాబట్టి  మునుముందు ఇంకా  కొత్త  ఫీచర్స్ ని ఆషించవచ్చు.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics