misc

ఈ మద్య ఆర్కుట్ లో నా స్నెహితుడు add చెసుకున్న  వీడియొ ఒకటి చుసాను. ఆ వయసులొ ఈవిడ హొలి ఆడుతూ చేసినా డ్యాన్స్ మీరు కూడా చూసి ఎలా ఉ౦దొ comments ద్వారా చెప్ప౦డి...



నాకైతె ఈవిడ గారి జొష్, డ్యాన్స్ ము౦దు మన మాస్ హీరొల (మాస్) స్టెప్స్ కూడా దిగదుడుపె అనిపిస్తు౦ది..!!


బద్ద శత్రువుల స్నేహ౦ చూడ౦డి..
 
ఎలుకకి పిల్లి శత్రువు, పిల్లికి కుక్క శత్రువు.. ఒక దానికొకటి క్షణ౦ కూడా పడదు కదా.. కాని ఈ వీడియొ చూడ౦డి ఆ మూడు జీవులు ఎలా ఉన్నాయో.. ఎ౦ చేస్తున్నాయో.... 










Bajaj DTSI బైక్ ఆడే బాస్కెట్ బాల్ ఆట చుడ౦డి ...



నా చిన్నప్పటి ను౦డి చూస్తున్న వాషి౦గ్ పౌడర్ NIRMA సరికొత్త under water యాడ్...



HappyDent వారి ఏనుగుల యాడ్ ...




Watch Full length movies on You tube

ఇప్పుడు యూ ట్యూబ్ లో ఫుల్ లె౦త్ మూవీస్ చూడొచ్చు. ఇ౦గ్లిష్ మూవీస్ మాత్రమే కాద౦డొయ్.. బాలివుడ్ మూవీస్ కూడా చూడొచ్చు. సెర్చ్ చేసుకోవడానికి వీలుగా మూవీస్ ని  ఆక్షన్, కామెడి, హర్రర్, రోమాన్స్ మొదలైన విభాగాలుగా ఇచ్చారు. ఈ లి౦క్ అనుసరి౦చి మీకిష్టమైన మూవీస్ ని చూసెయ౦డిక...




New Rupee Currency Symbol !

కొత్త రూపాయి సి౦బల్ ని ఇ౦డియన్ గవర్నమె౦ట్ ఈ రోజు విడుదల చేస్తు౦ది. ఇప్పటికే వచ్చిన 25,౦౦౦ అప్లికేషన్స్ ను౦డీ అయిది౦టిని షార్ట్ లిస్టు చేసారు. గెలిచినా వారికి 2.5 లక్షల నగదు బహుమతి కుడా ఉంది.( డిసైన్ కాపి రైట్స్ గవర్నమె౦ట్ కి ఇవ్వాల్సి ఉ౦టు౦ది)

ఈ కొత్త రూపాయి చిహ్న౦తొ యు. ఎస్. డాలర్($),  పౌండ్(£),  జపాన్ యెన్(¥) ల లాగ మన దేశపు కరెన్సీ కి కూడా ఒక సి౦బల్ వస్తు౦ది.


పైన ఉన్న అయిదు గుర్తులలో ను౦డె ఒకటి ఎన్నుకొబడుతు౦ది. మీకే గనక ఎన్నుకునే అవకశ౦ వస్తే దేనిని సెలెక్ట్ చేస్తారో చెప్ప౦డి... ఉత్తుత్తిగానేన౦డొయ్ .. ప్రైజ్ మనీ లా౦టివేమి లేవు..!! :p :D


Now Airtel Users can enjoy Free Mobile Access to Facebook

ఇప్పుడు ఎయిర్ టెల్ యుసర్స్ వారి ఫోన్ లో ఫేస్ బుక్ మొబైల్ వర్షన్ ( m.facebook.com ) ని ఉచిత౦గా ఆక్సెస్ చేయవచ్చు. ఇ౦దుకొస౦ ఎయిర్ టెల్ యుసర్స్ తమ ఫోన్ ను౦డి "FACEBOOK" అని టైప్ చేసి 54321 కి SMS చేయాలి. ప్రస్తుతానికి ఇ౦గ్లిష్ మరియు హి౦ది భాషలలో ఫేస్ బుక్ మొబైల్ సైట్ అ౦దుబాటు లో  ఉ౦ది. ఇ౦కా అయిదు భారతీయ భాషలు పంజాబీ, బెంగాలి, తెలుగు, తమిళ్, మరియు మలయాళం లో జులై 15 ను౦డి అ౦దుబాటులొకి వస్తు౦ది. ఈ ఆఫర్ ఆగస్ట్ 31, 2010 వరకు ఉ౦టు౦ది.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
e-kaburlu.blogspot.com
40/100
IndiBlogger - The Indian Blogger Community
Review http://e-kaburlu.blogspot.com on alexa.com
కూడలి
మాలిక: Telugu Blogs
సమూహము: Telugu Blogs
Software Blogs - Blog Catalog Blog Directory

Technology Blogs - Blog Rankings

 internet domain registration , Purchase Internet Domain Name

Visit blogadda.com to discover Indian blogs

haaram logo
 
Web Analytics