7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

Google Maps get live traffic updates in Hyderabad



గూగుల్ మ్యాప్స్ కి సంబందించిన  రెండు  మేజర్ అప్ డేట్స్  ని గూగుల్  విడుదల చేసింది. మొదటిది, turn-by-turn voice-guided driving directions. రెండవది, live traffic information for major cities in India. 

Google Official Blogpost says,
"Your phone will announce upcoming directions to you as you move along your route — and it will even use a friendly and familiar Indian accent if you’ve selected the Indian English locale on in your phone settings."

ట్రాఫిక్ ఫీడ్ సులబంగా అర్థమయ్యేందుకు మూడు రంగులలో చూపించబడుతుంది. Red: బాగా రద్దీ  ని సూచిస్తుంది , Yellow: తక్కువ రద్దీ  ని సూచిస్తుంది , Green: ఫ్రీ   ఫ్లో    ని సూచిస్తుంది .



గూగుల్ మ్యాప్స్ ఆప్ ని  డౌన్ లోడ్  చేసుకున్న తర్వాత  గూగుల్ మ్యాప్స్ లో వున్న ట్రాఫిక్ లేయర్(top right corner) ని సెలెక్ట్   చేసి డెస్క్ టాప్  మరియు మొబైల్  ఫోన్ లలో లైవ్  ట్రాఫిక్ అప్ డే ట్స్  ని చూడవచ్చును.

ఈ ట్రాఫిక్ సమాచారం హైదరాబాద్ , బెంగుళూరు, ముంబయి, న్యు డిల్లి , చెన్నై  మరియు పూనే  నగరాలకు మాత్రమె అందుబాటు లో  వుంది.


4, సెప్టెంబర్ 2012, మంగళవారం

Facebook Offering 2GB to Store your Photos Privately


ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లని ప్రై వెట్  గా స్టో  ర్  చేసుకోని అందులో నుండి కావాలనుకున్న వాటిని మాత్ర  మే  షేర్ చేసుకునే వెసులుబాటు వుంది. కాని ఈ అవకాశం ఇపుడు (beta version ) ఆండ్ర  యిడ్  ఫోన్ లో ఫేస్ బుక్ ( Facebook for Android app) యూస్  చేస్తున్న కొంత మందికి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు .

మీ ఆండ్ర  యిడ్  ఫోన్ లో లెటెస్ట్  ఆప్ ని ఇన్ స్టా   ల్  చేసుకుని మీకు ఈ ఆప్షన్ అందుబాటులో వుందో లేదో చెక్ చేసుకోండి . ఈ ఆప్షన్ కనక మీకు వుంటే  2GB వరకు మీరు మీ ఫోటోలని ప్రై  వె ట్  గా స్టో  ర్  చేసుకోవచ్చు .

How to start syncing my photos?


మీ ఫోటోలని సింక్ చేసుకోడానికి ముందుగా మీ ఫోన్ లో లేటెస్ట్  ఆన్ డ్రాయిడ్ ఫేస్  బుక్ వర్షన్ వుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ప్రై  వెట్  ఫోటోలని మీ ఫోన్ నుండే  కాకా మీ PC నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
From the Android app:
  • Go to your timeline
  • Tap Photos
  • Tap Sync at the bottom of your Photos section. Follow the step-by-step instructions.
From your computer:
  • Go to your timeline
  • Click Photos
  • Click Synced From Phone at the top of your photos section. Follow the step-by-step instructions.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

2, ఆగస్టు 2012, గురువారం

Hotmail is now Outlook

మైక్రో  సాఫ్ట్  వారి హాట్ మెయిల్ ని ఆవుట్ లుక్ (www.outlook.com) గా మార్చింది . సరి కొత్త   ఫీచర్స్ తో జీ మెయిల్ లాంటి  క్లీన్ ఇంటర్ఫేస్ తో  ప్రివ్యు వెర్షన్ ని విడుదల చేసింది.
ఇతర మెయిల్ సర్విసులలో కన్నా 30% ఎక్కువ మెయిల్స్ (స్క్రోల్ చేయకుండానే) చూసుకునే సౌకర్యం తో పాటు ఫేస్ బుక్ , ట్విట్ట ర్ లని కూడా ఇంటిగ్రేట్ చేయబడినాయి.
 
Outlook లో Skydrive ఇంటిగ్రేషన్ తో  పాటు  Email, People/Contacts, Calendar అనే ట్యాబ్ లు ఉంటాయి.
తక్కువ యాడ్స్ ఉండటమే కాక  ఇంటర్ ఫేస్ పూర్తిగా మార్చబడింది. మెయిల్  లోనే మీ ఫేస్ బుక్ మరియు ట్వి టర్ లోని కాంటాక్ట్స్ , ఫోటోలని సింక్ చేసుకోవచ్చు
మొత్తంగా చూస్తే  Outlook.com సరి కొత్త  ఫీచర్స్ తో ఆకట్టుకునే విదంగానే ఉంది. ఇది ప్రివ్యు వర్శనే కాబట్టి  మునుముందు ఇంకా  కొత్త  ఫీచర్స్ ని ఆషించవచ్చు.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics