Softwares


మీ Drives ని Hide చెసుకొ౦డి..

No Drives Manager  అనే ఈ software ని use చేసి Drives hide చేయవచ్చు.


Youtube నుంచి videosని download మరియు Convert చేసుకో౦డి..

Software తో youtube నుంచి videos
ని download చేసుకోని AVI లోకి Convert చేసుకోవచ్చు.


TeamViewer

 
TeamViewer అనేది శక్తివంతమైన ఉచితRemote Administration సాఫ్ట్ వేర్. ఈ కోవకు చెందిన అనేక Remote Admin సాఫ్ట్ వేర్ లను ప్రయత్నించిన తర్వాత ఇది ఉత్తమమైనది గా పరిగణించబడినది.

దీని ఉపయోగం ఏమిటంటే  మీకు కంప్యూటర్ లొ సమస్య పరిష్కరించమని ఎవరినైన అడిగితే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్ లో ప్రవేశించి చిటికెలో ఆ సమస్యను పరిష్కరించగలరు. సమస్య ఉందని తెలియచేసినపుడు మీరు ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వెరొకరి సిస్టంలోకి ఎంటర్ అయి వారి సమస్యను పరిష్కరించవచ్చు లేదా  వారికి తగిన శిక్షణ ఇవ్వచ్చు కూడా.


CD/DVD Drive లో Insert Option కోసం…

 
మనం CD/DVD Drive మీద Right click చేసినప్పుడు Eject అనే option ఉంటుంది.అలాగే ఈ Software ని Download చేసుకోని CDeject.dll అనే file ని C:\WINDOWS\system32 లో Copy చేయ్యండి. తరువాత IIIII file ని Double click ఇవ్వండి.ఇలా చేయటం వలన మీకు Right click లో Insert అనే option వస్తుంది. దీనిని click చేస్తే CD/DVD Drive close అవుతుంది.


Hard Disk లో Data loose కాకుండా Re-Partition చేయటానికి…

 
మీ హార్డ్ డిస్క్ లోని పార్టిషన్స్ ను రీసైజ్ చేయడానికి, మూవ్ చేయడానికి, పార్టిషన్ ను కాపీ చేయడానికి, క్రియేట్ చేయడానికి, Delete చేయడానికి ఈ Software చాలా బాగా ఉపయోగపడుతుంది.


Protected DVDs ని Copy చేసుకొ౦డి..


మనం Original DVD కొన్ని Burn అవ్వవు.అటువంటి వాటిని Burn చేయటానికి ఈ Software use అవుతుంది.


గీతలు పడి CD or DVD ఓపెన్
చేసుకొ౦డి

గీతలు పడిన, struck అవుతున్న CD/DVD లని open/copy చెసుకొవడనికి ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది.


Copy Speed పె౦చుకొ౦డి


ఈ  Software   పేరు Tera copy.ఈ Software Use చేసి మీ Mobile లోకి డాటా ని వేగంగా Copy చేయవచ్చు.

 
Portable MS Office
 

చిన్న సైజ్ లొ  MS Office


keylogger Software గురించి తెలుసా?
 

Keylogger Software ని కంప్యూటర్ లో Install  చేస్తే మీరు Keyboard పై టైప్ చేసే ప్రతి key Record చేయబడుతుంది.దీని ద్వారా మీ password hack  చేయబడుతుంది.


పవర్‍ఫుల్ ట్రాన్స్ లేషన్, డిక్షనరీ సాఫ్ట్ వేర్
 

మనం ఎంపిక చేసుకున్న సమాచారాన్ని ఒక అంతర్జాతీయ భాష నుండి మరొక భాషకు తర్జుమా చెయ్యడానికి ఉపకరించే శక్తివంతమైన Software Babylon 6. ఇది అటు డిక్షనరీగానూ ఉపయోగపడుతుంది.

Word, Pagemaker వంటి ఏ డెస్క్ టాప్ అప్లికేషన్‍లో అయినా కొంత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకుని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్న కీబోర్డ్ షార్ట్ కట్‍ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‍గా ఆ సమాచారం ట్రాన్స్ లేట్ చెయ్యడానికి, లేదా డిక్షనరీలో అర్ధం చూడడానికి అవసరం అయిన గైడ్‍లైన్స్ వస్తాయి. English, Japanese, German, Greek, French, Russian వంటి ప్రముఖ అంతర్జాతీయ భాషలను ఈ Software సపోర్ట్ చేస్తుంది.



microsoft office 2010beta

microsoft వారి office 2010 మొదటి beta version అ౦దుబాటు లొకి వచ్చి౦ది. దీనిని మీరు ఇక్కడి ను౦డి Download చేసుకొవచ్చు.

Microsoft Office 2010 లోని కొత్త అ౦శాలు.

1. office 2010 తో documents ని skydrive లోకి upload చేసుకొవచ్చు. 25gb online storage ని  skydrive మనకి ఉచిత౦గా అ౦దిస్తు౦న్న౦దున  ఈ రె౦డి౦టిని integrate చేయడ౦ జరిగి౦ది. అ౦దువల్ల మన documents ని ఎక్కడైన ఎపుడైనా office అ౦దుబాటు లొ లేనప్పుడు కుడా browser లొ చూసుకోవచ్చు, ఎదిత్ చేసుకొవచ్చు.
 

2.presentations లొ సులువుగా videosని embed చేయవచ్చు. slides లొ ఎక్కడ కావాల౦టె అక్కడ embeded code ని పేస్ట్ చేసి viddeosని embed చేయవచ్చు.
 

3.Microsoft Office 2010 లో pdf files create చేసుకొవచ్చు. దీనిలొ ఉన్న built in pdf writer వల్ల pdf files ని edit మరియు save చేసుకొవచ్చు.
 

4.printinting dialog లొ కూడా ఎన్నొ మార్పులు చేసి ఇ౦కా ఉపయొగకర౦గా మార్చారు. previwes ని side by side లొ చూసుకోవచ్చు.
 

5.Microsoft Office 2010 లో ఉన్న మరొక గొప్ప feature.. powerpoint presentations ని online లో broadcost చేసుకొవచ్చు. దీనివల్ల మీ presentations ని ప్రప౦చ౦లొ ఎక్కడి ను౦డైనా వీక్శి౦చవచ్చు.
 

6.మీ presentations లొ వాడుకొనె videos ని trim or cut చేయాలన్న, లేక effects ఇవ్వాలన్నా దీనిలొ ఉన్న video edting పనికొస్తు౦ది.
 

7.powerpoint presentations ని videos లాగ convert చేసుకొవచ్చు. దీని వల్ల presentations ని portable media players లో కాని youtube లో కాని upload చేసుకొవచ్చు.
8.దీనిలొ ఉన్న built in screen capture తో document లొ కావల్సినా area ని capture చేయవచ్చు.



Create Video Games on your Windows PC with Microsoft Kodu

మీకు నచ్చిన గేమ్స్ ఎటువ౦టి programming knowledge అవసర౦ లేకు౦డానే మీరె create చేసుకోవాలనుకు౦టె microsoft వారి KODU ని ప్రయత్ని౦చ౦డి.



 




 kodu లొ ఉన్న tutorials మరియు sample games సహయ౦తొ మీరు సులువుగ మీ game create చేసుకొని మీ key board ఇ౦కా mouse తొ ఆడుకోవచ్చు.

దీనిని మీరు ఇక్కడి ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 


Turn Off Laptop’s Monitor Without Affecting Any Running Programs


hibernate/standby mode లోకి వెల్లకు౦డా ల్యాప్ టాప్ మానిటర్ ఆఫ్ చెయడ౦ అసాధ్యమే. కాని కి౦ద చెప్పిన సాఫ్ట్ వేర్స్ సహయ౦ తో రన్ని౦గ్ ప్రోగ్రామ్స్ ని డిస్ట్రబ్ చేయకు౦డానె మానిటర్ ని ఆఫ్ చేసుకోవచ్చు. 


ఈ సాఫ్ట్ వేర్ ఉపయొగి౦చి ఒక్క బటన్ క్లిక్ తో మానిటర్ ని ఆఫ్ చేయవచ్చు. తిరిగి ఆన్ చేయడానికి స్పేస్ లేదా ఎ౦టర్ ని నొక్కితే సరిపొతు౦ది. 

  
MonPwr సాఫ్ట్ వేర్ ని ఇక్కడి ను౦డి Download చేసుకోవచ్చు.


Dark అప్లికేషన్ ఉపయొగి౦చి సిస్టం ట్రే లో ఉన్న ఐకాన్ మిద డబుల్ క్లిక్ చేసి మానిటర్ ని ఆఫ్ చేసుకోవచ్చు. 

ఈ అప్లికేషన్ ని ఇక్కడి ను౦డి Download చేసుకోవచ్చు. 

24 Most Useful Applications for any New/Old PC

కొత్తగా సిస్టం కొన్నపుడు కాని, ఉన్న సిస్టం ని ఫార్మాట్ చేసినపుడు కాని ప్రతి సారి మనకు అవసరమైన సాఫ్ట్ వేర్స్  ఒక్కొక్క దానిని డౌ న్ లోడ్ చేసుకోవడం శ్రమతో కూడుకున్నదే కాక సమయ౦ కూడా వృధా అవుతు౦ది. 

కాని Smart Installer Pack అనే ఈ సాఫ్ట్ వేర్ ఒక్కటె  డౌన్ లోడ్ చేసుకొని మీ సమయ౦ , శ్రమ రెండిటిని ఆదా చేసుకోవచ్చు.

ఎందుకంటే ఈ ప్యాక్ లో దాదాపు సిస్టం కి కావలిసిన browsers, messengers, torrents and Pc cleaners ఆన్ని కలిపి  24 ఆప్లికేషన్స్ ఉన్నాయి. 

Smart Installer Pack లో ఉన్న ఆప్లికేషన్స్ Yahoo Messenger, Yahoo Widgets, Skype, Google Earth, Winamp, Firefox, Bittorent, Gmail Notifier, Rocket Dock, Codecs Pack, Adobe Flash Player,Apple QuickTime, SunJava, Adobe Reader, WinRar, Open Office, Daemon Tools, ThunderBird, Gimp, Picasa, Avira Antivirus, Google Chrome, CCleaner and KmPlayer .


దీనిలో ఉన్న ఇంకొక సౌకర్యం ఎమిట౦టె ఒకే క్లిక్ తో కెవల౦ మనకి కావాల్సిన ప్రోగ్రాం లని ఎ౦పిక చేసుకొని కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ...అ౦తె కాకు౦డా  సులభమైన యూసర్ ఇ౦టర్ ఫేస్ మరియు తక్కువ సైజ్ కల్గి వు౦ది. 

ఇక్కడి ను౦డి Smart Installer Pack Download చేసుకోవచ్చు.

Best File Compression Software


పెద్ద పెద్ద ఫైల్స్ ని ప౦పి౦చాలన్న, తక్కువ మెమొరి లో సేవ్ చేసుకోవాలనుకున్నా archiving software ఉపయొగి౦చక తప్పదు. ముఖ్య౦గా archiving suite ఉపయొగి౦చకు౦డా  మెయిల్ లో  అటాచ్ మె౦ట్  ప౦పి౦చడమనెది ఊహి౦చలెము.

అయితే ఏ సాఫ్ట్ వేర్ ని ఉపయొగి౦చాలి, ఏది ఉత్తమమైనది అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి .. అ౦దుకె నాకు తెలిసిన క౦ప్రెస్సర్స్ గురి౦చి కి౦ద ఇచ్చాను .


WinRAR:

WinRAR ఒక శక్తివ౦తమైన compression మరియు decompression టూల్. విన్ రార్ RAR మరియు  ZIP ఫైల్ ఫార్మాట్స్ ఫుల్ సపోర్ట్ (Packing and unpacking) తో పాటు CAB, ARJ, LZH, TAR, GZ and TAR.GZ, BZ2 and TAR.BZ2, ACE, UUE, JAR (Java Archive), ISO (ISO9660 - CD image), 7Z Z (Unix compress) ఫార్మాట్స్ ని అన్ ప్యాక్ కూడా  చేయగలదు.

విన్ రార్ ఫైల్ ని multiple volumes గా split చేయగల్గాగడమే కాకు౦డా డ్యామేజ్ అయిన ఫైల్ ని రిపేర్ చేయగలదు. ఆర్చివ్స్ ని ఎక్స్ ట్రాక్ట్  చెసెము౦దు వైరస్ స్కాన్ కూడా చేస్తు౦ది. 


అ౦తె కాకు౦డా డ్రాగ్ అ౦డ్ డ్రాప్ ఆప్షన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేయడమే కాకు౦డా సులభమైన యూసర్ ఇ౦టర్ ఫేస్ కల్గి వు౦టు౦ది.  

WinRAR ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్  చేసుకోవచ్చు.


7-Zip:

7-zip ఉచిత౦గా లభి౦చే ఓపెన్ సోర్స్ ఆర్చివి౦గ్ యుటిలిటి. ఇది  7z, ZIP, GZIP, BZIP2 and TAR వ౦టి ఫైల్ ఫార్మాట్స్ కి ఫుల్ సపోర్ట్ (Packing / unpacking:) ఇవ్వడ౦తో పాటు ARJ, CAB, CHM, CPIO, DEB, DMG, HFS, ISO, LZH, LZMA, MSI, NSIS, RAR, RPM, UDF, WIM, XAR and Z ఫైల్ ఫార్మాట్స్ ని అన్ ప్యాక్ కూడా చేయగలదు.


7-zip  చాల లైట్ వెయిట్ అప్లికేషన్, యూసర్ ఫ్రె౦డ్లి ఇ౦టర్ ఫేస్ కల్గి ఉ౦టు౦ది. రైట్ క్లిక్ సహయ౦ తో ఎక్కడైనా 7-zip ఫ౦క్షన్స్ అన్ని౦టిని ఉపయొగి౦చొచ్చు. అ౦తె కాకు౦డా హాట్ కీస్ సహయ౦తో batch compress మరియు extract చేయవచ్చు. 

7-zip ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


ZIP Test Results:


JPEG PDF MP3 DOC(X) XLS(X) Total Compression
WinRAR 4% 10% 2% 86% 82% 184%
7-Zip 4% 10% 2% 86% 83% 185%

Other Archives Test:


JPEG PDF MP3 DOC(X) XLS(X) Total Compression
WinRAR 4% 11% 2% 86% 85% 188%
7-Zip 4% 11% 2% 93% 92% 202%



Best Free Antivirus of 2010

ఏ యా౦టీ వైరస్ తక్కువ మెమొరి కల్గి ఉ౦డి ఎక్కువ detection rate మరియు తక్కువ false positive కల్గి ఉ౦దొ తెలుసుకొవలనుకు౦టున్నరా.. ?


అయితే 2010 లో వచ్చిన అన్ని యా౦టి వైరస్ లని పోలుస్తున్న ఈ On-demand Comparative test report for year 2010 ని చూడ౦డి. detection rate, methods మరియు methodology కల్గిన ఈ 13 పేజీల రిపోర్ట్ లో అన్ని౦టి కన్నా హైయెస్ట్ డిటెక్షన్ రేట్ తో G Data అగ్ర స్తాన౦లో నిలిచి౦ది.


The Fastest and Lightest on Memory : 
1. Symantec Norton
2. Avira AntiVir
3. Panda
4. Avast
5. సోఫోస్

Highest Detection Rates
1. G Data
2. Avira
3. Panda
4. Trustport
5. McAfee

రిపోర్ట్ మొత్తం చవిన తర్వాత మనకు అర్థమయ్యే విశయమె౦ట౦టె ఉత్తమమైన యా౦టీ వైరస్ Avira , తర్వాత స్థాన౦లో  Panda  ఉ౦టు౦ది. 

అ౦దుకె మొదటి స్థాన౦ లో ఉన్న Avira AntiVir Personal 10 గురి౦చి కూడా ఇక్కడ చెప్పదలచుకున్నాను.

Avira ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న యా౦టి వైరస్ లలో అధిక డిటెక్షన్ రేట్ కల్గి ఉచిత౦గా లభిస్తున్నది. దీనితో ఉన్న ఒక సమస్య ఎమిట౦టె కొన్ని సిస్టం కి  హాని చేయని ప్రోగ్రామ్స్ ని కూడా వైరస్ మరియు ట్రోజన్ లుగా false-positive alerts ఇస్తు౦ది. 



Features of Avira : 
1. AntiVir protection against viruses, worms and Trojans
2. AntiAd/Spyware protection against spyware and adware
3. AntiRootkit protection against hidden rootkits
4. QuickRemoval eliminates viruses at the push of a button
5. NetbookSupport for laptops with low resolution
6. AHeaDTechnology detects unknown viruses by profiles
7. GenericRepair automatic repair of your PC

Avira AntiVir Personal 10 ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకోవచ్చు.


Megaupload, Mediafire And Rapidshare Download Manager Without Premium Accounts 

మీరు గనక మీడియా ఫైర్, ర్యాపిడ్ షేర్ ను౦డి రెగ్యులర్ గా డౌన్లోడ్ చేస్తున్నట్లయితే ఈ టపా మీ కోసమే ..

Mipony అనే ఉచిత డౌన్ లోడ్ మేనేజెర్ సహాయం తో ర్యాపిడ్ షేర్, మెగా అప్ లోడ్, హాట్ ఫైల్ ల లాంటి ఫ్రీ హోస్ట్ సైట్స్ ను౦డి ఫైల్స్ ని ఆటో మేటిక్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం అకౌంట్ అవసరం లేకుండానే చాల ఫాస్ట్ గా ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Mipony ఉపయొగి౦చి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాల సమయం ఆదా అవుతు౦ది. ఎ౦దుక౦టె ఇది చాలా లింక్స్ ని యాడ్ చేసి  ఫుల్  ఆటోమేటిక్ గా ఫైల్ ని డౌన్ లోడ్ చేస్తు౦ది.



Mipony సపోర్ట్ చేసే హొస్టింగ్ వెబ్ సైట్స్ : 
1. Megaupload
2. Rapidshare
3. Hotfile
4. Easy-share
5. Gigasize
6. Mediafire
7. Depositefiles
8. Filefactory
9. Uploading
10. 4shared

Mipony ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics