e-books



తెలుగు లొ C language ని నెర్చుకొ౦డి...


MS Word, Excel మరియు Power point నెర్చుకొ౦డి తెలుగులొ..

 
Adobe Pagemaker ని తెలుగులొ నెర్చుకొ౦డి


మీకు Photoshop నెర్చుకొవలని ఉ౦దా.. అయితె మీ కొసమె తెలుగులొ photoshop ..

Photoshop in Telugu




Three Powerful Queries To Find Any Ebook

కి౦ద ఇచ్చిన ఈ మూడు శక్తి వ౦తమైన క్వేరీస్ ని ఉపయొగి౦చి గూగుల్ లో ఏ ఇ-బుక్ అయిన కూడా వెతకవచ్చు. మీరు వెతికే బుక్ గనక ఇ-బుక్ గా అ౦దుబాటులొ ఉన్నట్లయితే ఈ మూడు క్వేరీస్ సహాయంతో కచ్చిత౦గా కనుగొనవచ్చు.

1. intitle:index.of?file_extension book_info
Examples-
  • intitle:index.of?chm syngress
  • intitle:index.of?chm hacking
  • intitle:index.of?chm “Hacking for Dummies”
2. +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +book_info
Examples-
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +syngress
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +hacking
  • +(“index of”) +(“/ebooks”|”/book”|”/ebook”|”/books”) +(chm|pdf|zip|rar) +”Hacking for Dummies”
3. allinurl: +(rar|chm|zip|pdf|tgz) book_info
Examples-
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) syngress
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) hacking
  • allinurl: +(rar|chm|zip|pdf|tgz) “Hacking for Dummies”

4 కామెంట్‌లు:

Naganna చెప్పారు...

sir... nice effort , but we unable to download in rar extention files.
I was failed to get excel in telugu file. i dont know about .rar file type ? show other way.

వాసు చెప్పారు...

మీ సిస్టంలో WinRAR ని ఇన్ స్టాల్ చెసుకొని ఉన్నారా? చేసుకొకపొతె WinRAR ని ఈ లి0క్ ను0డి డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ము0దే డౌన్ లోడ్ చేసుకొని ఉన్న MS Excel in Telugu ఫైల్ ని విన్ రార్ సహయంతో extract చేయ0డి.

అయినా కుడా ఇ0కా ఎమైనా ఇబ్బ0దులు వస్తే మీ ఈ మెయిల్ ఐడి ఇచ్చినట్లయితె ఫైల్ ని మీకు మెయిల్ చేస్తాను.
నా బ్లాగ్ స0దర్షి0చిన0దుకు దన్యవాదాలు.

Unknown చెప్పారు...

how to search with above options in google, if we need ebook of MS Excel,software tutorial books
could you please give me example...

Unknown చెప్పారు...

How to search in google with above options? could you please give an example ebook for
ms excel,languages tutorial books.
......

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics