23, మే 2010, ఆదివారం

Computer Tips


windows xpని 10 లలో install చేసుకొవచ్చు అని తెలుసా...

windows xp install చేసెటప్పుడు అది first time restart అవుతుంది కాదా! అప్పుడు shfit+F10 ని press చేస్తె  Task Manager open అవుతుంది. వె౦టనె setup.exe అనే file ని find చేసి దాని మీద Right click చేసి priority of this process ని high చేయ్యండి.


Windows Xp ని Original Xp గా చేసుకొండి…

Crack file ని  Install చేసుకు౦టె మీ Xp original గా మారిపోతుంది.


విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి…

Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని. తెలుసు కదా... కాని ఈ built in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
ముందుగా control panel==> administrative tools==>services==>IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.
 
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics