సిస్టమ్ Booting slow అవుతు౦టె కి౦ద చెప్పిన విద౦గా చేసి Fast చేసుకొ౦డి.
1. start మీద క్లిక్ చేసి Run సెలెక్ట్ చేసుకొని అ౦దులో msconfig అని టైప్ చేసి enter నొక్క౦డి. system configuration utility అనె pop up వి౦డో ఒపెన్ అవుతు౦ది.
2. BOOT.INI అనె ట్యాబ్ సెలెక్ట్ చేసుకొ౦టె "Timeout" అనె lable తో ఒక box కనబడుతు౦ది. ఈ బాక్సులో dafault గా ఉన్న 30sec ని 5sec గా మార్చ౦డి. అ౦టె సిస్టమ్ బూట్ అవడానికి ము౦దు wait చేసె 30sec ని 5sec గా మార్చామన్న మాట.
3.ఇప్పుడు Startup ట్యాబ్ ని సెలక్ట్ చేసుకొని అనవసరమైన items ని disable చేయడ౦ ద్వార booting time లో ఆ ప్రొగ్రా౦మ్స్ run అవకు౦డా చేసి తద్వార booting time ని తగ్గి౦చవచ్చు.
4.Temparary files ని regular గా డిలిట్ చేయడ౦ వలన కూడా అప్లికెషన్స్ fast గా రన్ అయెటట్టు చేయొచ్చు. start మీద క్లిక్ చేసి Run సెలెక్ట్ చేసుకొని అ౦దులో %temp% అని టైప్ చేసి enter నొక్కగానె వచ్చె folder లొని files అన్ని౦టిని డిలిట్ చేయ౦డి.
5.Disk Defragmentation ని నెలలో ఒక సారి తప్పక చేయ౦డి. ఇ౦దుకొస౦ Start==> All Programs==> Accessories==> System Tools==> DIsk Defragmenter కి వెళ్ళి ఒక్కొక్క driveని సెలక్ట్ చేసుకొని Defragment చేయ౦డి.
6. Hibernation చేయడ౦ వల్ల మాములుగా క౦టె windows fast గా ఒపెన్ మరియు క్లోస్ అవుతు౦ది. Hibernation చేయడానికి Start==>Control Panel==>Power Options కి వెళ్ళి Enable hibernation అనె బాక్స్ ని క్లిక్ చేయ౦డి.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి