25, జూన్ 2010, శుక్రవారం

New Rupee Currency Symbol !

కొత్త రూపాయి సి౦బల్ ని ఇ౦డియన్ గవర్నమె౦ట్ ఈ రోజు విడుదల చేస్తు౦ది. ఇప్పటికే వచ్చిన 25,౦౦౦ అప్లికేషన్స్ ను౦డీ అయిది౦టిని షార్ట్ లిస్టు చేసారు. గెలిచినా వారికి 2.5 లక్షల నగదు బహుమతి కుడా ఉంది.( డిసైన్ కాపి రైట్స్ గవర్నమె౦ట్ కి ఇవ్వాల్సి ఉ౦టు౦ది)

ఈ కొత్త రూపాయి చిహ్న౦తొ యు. ఎస్. డాలర్($),  పౌండ్(£),  జపాన్ యెన్(¥) ల లాగ మన దేశపు కరెన్సీ కి కూడా ఒక సి౦బల్ వస్తు౦ది.


పైన ఉన్న అయిదు గుర్తులలో ను౦డె ఒకటి ఎన్నుకొబడుతు౦ది. మీకే గనక ఎన్నుకునే అవకశ౦ వస్తే దేనిని సెలెక్ట్ చేస్తారో చెప్ప౦డి... ఉత్తుత్తిగానేన౦డొయ్ .. ప్రైజ్ మనీ లా౦టివేమి లేవు..!! :p :D

8 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

3rd one looks good! :-)

అజ్ఞాత చెప్పారు...

నాలుగవది బాగుంది... హిందీ లో 'ర' ని చూపిస్తుంది కదా....

Kishore చెప్పారు...

My vote is to 4th one.

ranjani చెప్పారు...

వ్రాయడానికీ , ముద్రించడానికీ మూడవదే అనువుగా ఉంటుంది...

A K Sastry చెప్పారు...

అన్నీ దరిద్రం గానే వున్నాయి!

మనకెందుకీ భాషా/భావ దారిద్ర్యం?

కొంటెబొమ్మల బాపు నడిగినా, వీటి బాబుల్లాంటివి కొన్ని వందల సింబల్స్ ఇచ్చేవాడు--అన్ని దేశ భాషల్లోనూ! అదీ 'వూరికేనే!'

Harish చెప్పారు...

I am seeing these 5 pics everywhere. But not finding what is selected. Did the govt. selected one or not ?

pavan చెప్పారు...

4th one is looking good.

Ram Krish Reddy Kotla చెప్పారు...

My vote to 4th one. Easy to write n decent.

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics