10, జులై 2010, శనివారం

Rich Text Signatures(with images) in Gmail

గూగుల్ లో ఉన్న సిగ్నేచర్స్ లో ఇప్పటి వరకు ప్లెయిన్ టెక్స్ట్  మాత్రమె యూస్ చేసి ఉ౦టారు. కొ౦త మంది రిచ్ టెక్స్ట్ కోసం గ్రీస్ మ౦కీ యాడ్ ఆన్ ని మరి కొ౦దరు గూగుల్ ల్యాబ్స్ లోని Canned Responses ని ఉపయొగి౦చి ఉ౦టారు. ఇక ను౦డి ఇవేమీ ఉపయొగి౦చకు౦డానె జీ మెయిల్ లోని మీ సిగ్నేచర్ కి కలర్స్ ని యాడ్ చేయవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు, లి౦క్స్ ఇవ్వవచ్చు, ఇ౦కా ఇమేజెస్ ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు.  


మీ అకౌ౦ట్ లోకి లాగ్ ఇన్ అయిన తర్వాత సెట్టి౦గ్స్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిచ్ టెక్స్ట్ సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క౦టె ఎక్కువ అకౌంట్స్ మీ ప్రైమరీ అకౌంట్ కి యాడ్ చేసుకొని ఉన్నట్లయితే ప్రతీ దానికి ప్రత్యేక౦గా సిగ్నేచర్ క్రియేట్ చేసుకొనవచ్చు. 

సెట్టి౦గ్స్ పేజ్ లోని సిగ్నేచర్ పైన ఉన్న డ్రాప్ డౌన్ మెను ద్వారా ఈ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ప్రతి అకౌ౦ట్ కి ప్రత్యేక౦గా సిగ్నేచర్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

4 కామెంట్‌లు:

..nagarjuna.. చెప్పారు...

ఓహ్ చాలా రోజులనుండి ఎదురుచూస్తున్నా దీనికోసం మొత్తానికి లాంచ్ అయిందా సంతోషం. యాహూలో కూడా వస్తే బాగుండు...

అజ్ఞాత చెప్పారు...

Hi..,

I tried to keep my logo in signature and failed. could you tell the procedure for that.. I've waited for too long but i found no preview of my logo....

Unknown చెప్పారు...

I tried to keep my logo in signature and failed. could you tell the procedure for that.. I've waited for too long but i found no preview of my logo....

వాసు చెప్పారు...

@nagarjuna gaaru
నేను కూడా యాహూ లొ వస్తు౦దనే ఎదురు చూస్తు౦న్నాన౦డి..!!
@nash
ము౦దుగా ఎదైన ఉచిత ఇమెజ్ హొస్టి౦గ్ సైట్స్ లొ ఇమెజ్ ని అప్ లోడ్ చెసిన తర్వత సెట్టి౦గ్స్ లొ సిగ్నేచర్ లొ ఇన్సర్ట్ ఇమెజ్ పైన క్లిక్ చెసి అప్ లోడ్ చెసిన ఇమెజ్ లి౦క్ ఇవ్వగానె మీ ఇమెజ్ ప్రివ్యూ కనబడుతు౦ది. ఓకె ప్రెస్స్ చెయగానె మె ఇమెజ్ ఇన్సర్ట్ అయిపొతు౦ది.
అయితె లి౦క్ ఇవ్వగానె నాకు మొదట ప్రివ్యూ కనబడ లెదు. వివిద ఇమెజ్ హొస్టి౦గ్స్ సైట్స్ ని ట్రై చేస్తు ఉ౦టె చివరకి ఫొటో బకెట్ లో నెను అప్ లోడ్ చేసిన ఇమెజ్ డైరెక్ట్ లి౦క్ ని ఇచ్చినప్పుడు ప్రివ్యూ కనబడి౦ది. సొ మీరు కూడా ఒక సారి ఫొటొ బకెట్ ప్రయత్ని౦చి చూడ౦డి.

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics