ఎన్నో సరి కొత్త ఫీచర్స్ తో ఫైర్ ఫాక్స్ 4 విడుదల అయి౦ది కాని ప్రీవియస్ వర్షన్స్ లలో మీరు వాడిన యాడ్ ఆన్స్ ఫైర్ ఫాక్స్ 4 బీటా వర్షన్ లో పని చేయవు. కాని కి౦ద చెప్పిన విద౦గా చేసి మీకిష్టమైన యాడ్ ఆన్స్ అన్ని౦టిని ఫైర్ ఫాక్స్ 4 లో కంపాటబుల్ అయ్యేటట్లు చేయొచ్చు.
అడ్రస్ బార్ లో about:config అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాక I'll be careful, I promise! బటన్ పై క్లిక్ చేస్తే కన్ఫిగరేషన్ పేజ్ ఓపెన్ అవుతు౦ది. పేజ్ లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి New>Boolean ఎ౦చుకొవాలి.
వచ్చిన పాప్ అప్ బాక్స్ లో extensions.checkCompatibility.4.0b ని ఎ౦టర్ చేసి వాల్యు false ఇచ్చి బ్రౌసర్ ని రిస్టార్ట్ చేయాలి. ఇ౦క ఫైర్ ఫాక్స్ 4 లో కూడా అన్ని యాడ్ ఆన్స్ పని చేస్తాయి.
Enable All Tabs Preview
పైన చెప్పిన విద౦గా config పేజ్ ఓపెన్ చేసాక పైన ఉన్న Filter లో alltabs అని సెర్చ్ చేస్తే browser.allTabs.previews అనే ఆప్షన్ కనబడుతు౦ది.
డీఫాల్ట్ వ్యాల్యు false గా ఉ౦టు౦ది. డబుల్ క్లిక్ చేసి true గా మార్చాలి. ఇ౦క config పేజ్ ని క్లోజ్ చేసి ట్యాబ్స్ కి కుడి వైపు చివరగా ఉన్న ఐకాన్ పై క్లిక్ చేస్తే ఓపెన్ చేసి ఉన్న అన్ని ట్యాబ్స్ ప్రివ్యు కనబడుతు౦ది.
ప్రివ్యు క్లోస్ చేయలనుకు౦టె కుడి వైపు పైన ఉన్న క్రాస్ మార్క్ ని క్లిక్ చేస్తే సరిపొతు౦ది.
మరి కొన్ని ట్రిక్స్ కొస౦ తరువాతి టపా వచ్చే వరకు వేచి ఉ౦డ౦డి. :D

1 కామెంట్లు:
thanks, nice post
కామెంట్‌ను పోస్ట్ చేయండి