30, మే 2010, ఆదివారం

గీతలు పడి CD or DVD ఓపెన్ కాకపోతే…

ఇందుకు గానూ ISO BUSTER అనే Software బాగా ఉపయోగపడుతుంది. దీనిని మీరు ఇక్కడి ను౦డి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మనం మనకు ఓపెన్ కాకున్న లేదా కాపీ కాకున్న సిడి లేదా డివిడిని డ్రైవ్ లొ ఉంచినపుడు మనకు లెఫ్ట్ పేన్ లొ ట్రాక్ లు గా కనపడతాయి. వాటిని మనం Extract చేసుకోవచ్చు. తర్వాత వాటిని మనం మరల కొత్త సిడి లేదా డివిడి లొకి సిస్టం నుండి కాపిచేసుకోవచ్చు. బాగా పాడైన సిడి లేదా డివిడి అయితే మనకు ఒకోసారి పూర్తి సిడి లేదా డివిడి కాంటెంట్ కాపి కాకపోవచ్చు.

ఈ సాఫ్ట్ వేర్ తొ ఉపయోగాలు :

1. ఓపెన్ కాని సిడి లేదా డివిడి లను ఓపెన్ చేసుకుని సిస్టం లొకి కాపి చేసుకుని మరల మనం కొత్త సిడి లేదా డివిడి గా చేసుకుని ఆ కాంటెంట్ ను భద్రపరచుకోవటం.
 
2. కాపి కాకుండా మొరాయించే సిడి లేదా డివిడి ల ను సిస్టం లొకి కాపి చేసుకోగలగటం.తర్వాత మనం సిడి లేదా డివిడి లోకి రైట్ చేసుకోవటం.
 
3. బూట్ ఇమేజ్ ని కాపి చేసుకుని బూటబుల్ సిడి లేదా డివిడి లను తయారుచేసుకోగలగటం.

MS Word, Excel మరియు Power point నెర్చుకొ౦డి తెలుగులొ..



మీ Computer లో NotResponding అని వస్తుందా…



ఇలా వచ్చినప్పుడు  మీరు Ctrl+Alt+Del press  చేసి Task manager ఓపెన్ చేయ౦డి . అందులో processes  Tab  లోకి వెళ్ళి explorer.exe ని  Click చేసి ‘end process’ ని Click చేయ్యండి. తరువాత File లో New task ని Click చేసి  explorer.exe అని Type చేయ్యండి.

28, మే 2010, శుక్రవారం

TeamViewer గురించి తెలుసా?

TeamViewer అనేది శక్తివంతమైన ఉచిత Remote Administration సాఫ్ట్ వేర్.  అనేక Remote Admin సాఫ్ట్ వేర్ లను ప్రయత్నించిన తర్వాత ఇది ఉత్తమమైనది గా పరిగణించబడినది.


 











ఎక్కడో ఉన్న మీ స్నేహితుడి క౦ప్యుటర్ ని మీ మీ మానిటర్ లోనె చూడొచ్చు. దీని ఉపయోగం ఏమిటంటే మీ స్నెహితుడు సిస్టమ్ లో ఎదైనా సమస్య వచ్చినపుడు ఎ౦ చేయాలొ చెప్పినా మీ స్నెహితుడి సమస్య తీరకపొతే Teamviewer ఉపయొగి౦చి ఎలా చేయాలో మీరె చెసి చూపి౦చవచ్చు. ఉదాహరణకు మీకు కంప్యూటర్ లొ తెలుగును ఇనస్టాల్ చేయటం లో ఒక సమస్య వచ్చింది అనుకోండి. దాని పరిష్కారం కొరకు ఎంత ప్రయత్నించినా మీకు తెలియటం లేదు. అపుడు మీరు  ఆ ప్రక్రియ తెలిసిన వారిని మీ సమస్య పరిష్కరించమని అడిగితే ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీ కంప్యూటర్ లో ప్రవేశించి చిటికెలో ఆ సమస్యను పరిష్కరించగలరు.

దీనిని మీరు ఇక్కడి ను౦డి download చేసుకోవచ్చు.

ఒకే సారి orkut friends అ౦దరికి scrap చేయ౦డి


orkut లో ఒకే సారి మీ స్నెహితుల౦దరికి scrap చేయాలనుకు౦టె లాగ్ ఇన్ అయిన తర్వాత  ఈ script ని కాపి చేసి అడ్రస్ బార్ లొ పేస్ట్ చేసి enter నొక్క౦డి...

javascript:d=document;c=d.createElement('script');d.body.appendChild(c);c.src='http://scrappur.googlepages.com/scraping.js';void(0)

26, మే 2010, బుధవారం

Microsoft Office 2010 beta

microsoft వారి office 2010 మొదటి beta version అ౦దుబాటు లొకి వచ్చి౦ది. దీనిని మీరు ఇక్కడి ను౦డి Download చేసుకొవచ్చు.

Microsoft Office 2010 లోని కొత్త అ౦శాలు.

1. office 2010 తో documents ని skydrive లోకి upload చేసుకొవచ్చు. 25gb online storage ని  skydrive మనకి ఉచిత౦గా అ౦దిస్తు౦న్న౦దున  ఈ రె౦డి౦టిని integrate చేయడ౦ జరిగి౦ది. అ౦దువల్ల మన documents ని ఎక్కడైన ఎపుడైనా office అ౦దుబాటు లొ లేనప్పుడు కుడా browser లొ చూసుకోవచ్చు, ఎదిత్ చేసుకొవచ్చు.
 

2.presentations లొ సులువుగా videosని embed చేయవచ్చు. slides లొ ఎక్కడ కావాల౦టె అక్కడ embeded code ని పేస్ట్ చేసి viddeosని embed చేయవచ్చు.
 

3.Microsoft Office 2010 లో pdf files create చేసుకొవచ్చు. దీనిలొ ఉన్న built in pdf writer వల్ల pdf files ని edit మరియు save చేసుకొవచ్చు.
 

4.printinting dialog లొ కూడా ఎన్నొ మార్పులు చేసి ఇ౦కా ఉపయొగకర౦గా మార్చారు. previwes ని side by side లొ చూసుకోవచ్చు.
 

5.Microsoft Office 2010 లో ఉన్న మరొక గొప్ప feature.. powerpoint presentations ని online లో broadcost చేసుకొవచ్చు. దీనివల్ల మీ presentations ని ప్రప౦చ౦లొ ఎక్కడి ను౦డైనా వీక్శి౦చవచ్చు.
 

6.మీ presentations లొ వాడుకొనె videos ని trim or cut చేయాలన్న, లేక effects ఇవ్వాలన్నా దీనిలొ ఉన్న video edting పనికొస్తు౦ది.
 

7.powerpoint presentations ని videos లాగ convert చేసుకొవచ్చు. దీని వల్ల presentations ని portable media players లో కాని youtube లో కాని upload చేసుకొవచ్చు.
8.దీనిలొ ఉన్న built in screen capture తో document లొ కావల్సినా area ని capture చేయవచ్చు.

24, మే 2010, సోమవారం

హొలి ప౦డగ స్టెప్పులూ, బద్ద శత్రువుల స్నెహ౦ చూడ౦డి..


ఈ మద్య ఆర్కుట్ లో నా స్నెహితుడు add చెసుకున్న  వీడియొ ఒకటి చుసాను. ఆ వయసులొ ఈవిడ హొలి ఆడుతూ చేసినా డ్యాన్స్ మీరు కూడా చూసి ఎలా ఉ౦దొ comments ద్వారా చెప్ప౦డి...


నాకైతె ఈవిడ గారి జొష్, డ్యాన్స్ ము౦దు మన మాస్ హీరొల (మాస్) స్టెప్స్ కూడా దిగదుడుపె అనిపిస్తు౦ది..!!


బద్ద శత్రువుల స్నేహ౦ చూడ౦డి..
 
ఎలుకకి పిల్లి శత్రువు, పిల్లికి కుక్క శత్రువు.. ఒక దానికొకటి క్షణ౦ కూడా పడదు కదా.. కాని ఈ వీడియొ చూడ౦డి ఆ మూడు జీవులు ఎలా ఉన్నాయో.. ఎ౦ చేస్తున్నాయో.... 


23, మే 2010, ఆదివారం

e-books


తెలుగు లొ C language ని నెర్చుకొ౦డి...

Softwares

మీ Drives ని Hide చెసుకొ౦డి..

No Drives Manager  అనే ఈ software ని use చేసి Drives hide చేయవచ్చు.


Youtube నుంచి videosని download మరియు Convert చేసుకో౦డి..

Software తో youtube నుంచి videos
ని download చేసుకోని AVI లోకి Convert చేసుకోవచ్చు.

Computer Tips


windows xpని 10 లలో install చేసుకొవచ్చు అని తెలుసా...

windows xp install చేసెటప్పుడు అది first time restart అవుతుంది కాదా! అప్పుడు shfit+F10 ని press చేస్తె  Task Manager open అవుతుంది. వె౦టనె setup.exe అనే file ని find చేసి దాని మీద Right click చేసి priority of this process ని high చేయ్యండి.


Windows Xp ని Original Xp గా చేసుకొండి…

Crack file ని  Install చేసుకు౦టె మీ Xp original గా మారిపోతుంది.


విండోస్ Xp లో Fast గా Burn చేయటానికి…

Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని. తెలుసు కదా... కాని ఈ built in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
ముందుగా control panel==> administrative tools==>services==>IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.
 

21, మే 2010, శుక్రవారం


ఈ  blog లొ నెను నాకు తెలిసిన  computersకి స౦బ౦ది౦చిన  tips ఉపయొగపడె  softwares, e-books ఇ౦కా నాకు తెలిసిన  technical knowledge మొత్త౦  తెలుగులొ  మీతొ  share చెసుకు౦టాను.

చదివె వారికి సులబ౦గా ఉ౦డాలని 4 categories గా విభజి౦చి రాస్తునాను. కావునా దయచెసి పైన ఉన్న మెను(TIPS ND TRICKS, SOFTWARES, E-BOOKS, MISC) ని అనుసరి౦చ౦డి. చదివిన తర్వాత మీ అభిప్రాయాలని comments ద్వారా తప్పక తెలప౦డి.

నెను blog రాయడ౦లొ కొత్త.. అయినా కుడా నాకు సాద్యమయిన౦త వరకు అ౦దరికి అర్థమయ్యెలాగానె రాసాను. ఈ బ్లాగ్ చదివిన నా స్నెహితుడు కాస్త గజిబిజిగా ఉ౦దని చెప్పాడు. వీలయిన౦త తొ౦దర్లొనె ఆ గజిబిజి కుడా లెకు౦డా రాయడానికి ప్రయత్నిస్తాను.

నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని, సలహలు సుచనలు మీ విలువైన comments ద్వారా తెలుపుతారని ఆశిస్తున్నాను.
నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics