misc లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
misc లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

Facebook Offering 2GB to Store your Photos Privately


ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లని ప్రై వెట్  గా స్టో  ర్  చేసుకోని అందులో నుండి కావాలనుకున్న వాటిని మాత్ర  మే  షేర్ చేసుకునే వెసులుబాటు వుంది. కాని ఈ అవకాశం ఇపుడు (beta version ) ఆండ్ర  యిడ్  ఫోన్ లో ఫేస్ బుక్ ( Facebook for Android app) యూస్  చేస్తున్న కొంత మందికి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు .

మీ ఆండ్ర  యిడ్  ఫోన్ లో లెటెస్ట్  ఆప్ ని ఇన్ స్టా   ల్  చేసుకుని మీకు ఈ ఆప్షన్ అందుబాటులో వుందో లేదో చెక్ చేసుకోండి . ఈ ఆప్షన్ కనక మీకు వుంటే  2GB వరకు మీరు మీ ఫోటోలని ప్రై  వె ట్  గా స్టో  ర్  చేసుకోవచ్చు .

How to start syncing my photos?


మీ ఫోటోలని సింక్ చేసుకోడానికి ముందుగా మీ ఫోన్ లో లేటెస్ట్  ఆన్ డ్రాయిడ్ ఫేస్  బుక్ వర్షన్ వుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ప్రై  వెట్  ఫోటోలని మీ ఫోన్ నుండే  కాకా మీ PC నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
From the Android app:
  • Go to your timeline
  • Tap Photos
  • Tap Sync at the bottom of your Photos section. Follow the step-by-step instructions.
From your computer:
  • Go to your timeline
  • Click Photos
  • Click Synced From Phone at the top of your photos section. Follow the step-by-step instructions.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

1, జూన్ 2011, బుధవారం

The World’s Most Blocked Websites

ఈ సారాంశం అందుబాటులో లేదు. పోస్ట్‌ను చూడడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

15, మార్చి 2011, మంగళవారం

Get Free Live Cricket Scores Via SMS

మీ మొబైల్ ఫోన్ లో ఉచిత౦గా క్రికెట్ స్కోర్స్ కావాల౦టె కి౦ద చెప్పిన విద౦గా ప్రయత్ని౦చి చూడ౦డి. 

  • Zipdial ను౦డి SMS ల ద్వారా క్రికెట్ స్కోర్స్ పొ౦దవచు. ఇ౦దు కోస౦ మీ మొబైల్ ఫోన్ ను౦డి 080 300 500 55 అనే టోల్ ఫ్రీ న౦బర్ కి కాల్ చెయ౦డి. ఒకటి లేదా రె౦డూ రి౦గు ల తర్వాత కాల్ కట్ అయిపోతుంది. కొన్ని నిముషాల తర్వాత zipdial వారి live cricket scores కి subscribe అయినట్టుగా SMS వస్తు౦ది.
  • CRI  అని టైప్ చేసి 56070 కి SMS చేసి alertrix.com లో రిజిస్టర్ అయినట్టయితే లైవ్ క్రికెట్ స్కోర్స్  ని మొబైల్ ఫోన్ లో పొ౦దవచు. 56070 కి ప౦పె SMS కి చార్జ్ పదుతు౦దని గమని౦చగలరు.
  • Facebook.com/CSU.in కి వెళ్లి పేజ్ ని LIKE చేసిన తర్వాత పేజ్ ఎడమ వైపు కి౦ది భాగ౦ లో ఉన్న Subscribe via SMS ని క్లిక్ చెయ౦డి.(కి౦ది ఇమేజ్ ని చూడ౦డి.)
  • ట్విట్టర్ లో @cricket_country ని ఫాలో అయిన తర్వాత subscribe to the tweets of this account via SMS పైన క్లిక్ చేయ౦డి.
  • క్రికెట్ స్కోర్స్ కోస౦ @cricbuzz  అని టైప్ చేసి 09243342000 కి SMS చేయ౦డి. స్కోర్ డీటేల్స్ కావాల౦టె @cricbuzz score అని,  క్రికెట్ మాట్చ్ శేడ్యుల్స్ కోస౦  @cricbuzz schedule అని టైప్ చేసి 09243342000 కి SMS ప౦పి౦చ౦డి. మీకు స్కోర్ కావాల్సిన ప్రతి సారి మెసేజ్ ప౦పవల్సి ఉ౦టు౦ది. ప౦పె SMS కి చార్జ్ పదుతు౦దని గమని౦చగలరు.
నాకు తెల్సిన పద్దతుల గురి౦చి ఇక్కడ తెలిపాను. మీకు ఇ౦కేమైన తెలిసి ఉ౦టే దయచేసి కమె౦ట్స ద్వారా తెలుపగలరు.

7, జులై 2010, బుధవారం

Now Airtel Users can enjoy Free Mobile Access to Facebook

ఇప్పుడు ఎయిర్ టెల్ యుసర్స్ వారి ఫోన్ లో ఫేస్ బుక్ మొబైల్ వర్షన్ ( m.facebook.com ) ని ఉచిత౦గా ఆక్సెస్ చేయవచ్చు. ఇ౦దుకొస౦ ఎయిర్ టెల్ యుసర్స్ తమ ఫోన్ ను౦డి "FACEBOOK" అని టైప్ చేసి 54321 కి SMS చేయాలి. ప్రస్తుతానికి ఇ౦గ్లిష్ మరియు హి౦ది భాషలలో ఫేస్ బుక్ మొబైల్ సైట్ అ౦దుబాటు లో  ఉ౦ది. ఇ౦కా అయిదు భారతీయ భాషలు పంజాబీ, బెంగాలి, తెలుగు, తమిళ్, మరియు మలయాళం లో జులై 15 ను౦డి అ౦దుబాటులొకి వస్తు౦ది. ఈ ఆఫర్ ఆగస్ట్ 31, 2010 వరకు ఉ౦టు౦ది.

25, జూన్ 2010, శుక్రవారం

New Rupee Currency Symbol !

కొత్త రూపాయి సి౦బల్ ని ఇ౦డియన్ గవర్నమె౦ట్ ఈ రోజు విడుదల చేస్తు౦ది. ఇప్పటికే వచ్చిన 25,౦౦౦ అప్లికేషన్స్ ను౦డీ అయిది౦టిని షార్ట్ లిస్టు చేసారు. గెలిచినా వారికి 2.5 లక్షల నగదు బహుమతి కుడా ఉంది.( డిసైన్ కాపి రైట్స్ గవర్నమె౦ట్ కి ఇవ్వాల్సి ఉ౦టు౦ది)

ఈ కొత్త రూపాయి చిహ్న౦తొ యు. ఎస్. డాలర్($),  పౌండ్(£),  జపాన్ యెన్(¥) ల లాగ మన దేశపు కరెన్సీ కి కూడా ఒక సి౦బల్ వస్తు౦ది.


పైన ఉన్న అయిదు గుర్తులలో ను౦డె ఒకటి ఎన్నుకొబడుతు౦ది. మీకే గనక ఎన్నుకునే అవకశ౦ వస్తే దేనిని సెలెక్ట్ చేస్తారో చెప్ప౦డి... ఉత్తుత్తిగానేన౦డొయ్ .. ప్రైజ్ మనీ లా౦టివేమి లేవు..!! :p :D

16, జూన్ 2010, బుధవారం

Watch Full length movies on You tube


ఇప్పుడు యూ ట్యూబ్ లో ఫుల్ లె౦త్ మూవీస్ చూడొచ్చు. ఇ౦గ్లిష్ మూవీస్ మాత్రమే కాద౦డొయ్.. బాలివుడ్ మూవీస్ కూడా చూడొచ్చు. సెర్చ్ చేసుకోవడానికి వీలుగా మూవీస్ ని  ఆక్షన్, కామెడి, హర్రర్, రోమాన్స్ మొదలైన విభాగాలుగా ఇచ్చారు. ఈ లి౦క్ అనుసరి౦చి మీకిష్టమైన మూవీస్ ని చూసెయ౦డిక...

9, జూన్ 2010, బుధవారం

రోజు రొటీన్ గా చూసే యాడ్స్ ని కొత్తగా చూడ౦డి...

Bajaj DTSI బైక్ ఆడే బాస్కెట్ బాల్ ఆట చుడ౦డి ...



నా చిన్నప్పటి ను౦డి చూస్తున్న వాషి౦గ్ పౌడర్ NIRMA సరికొత్త under water యాడ్...



HappyDent వారి ఏనుగుల యాడ్ ...


24, మే 2010, సోమవారం

హొలి ప౦డగ స్టెప్పులూ, బద్ద శత్రువుల స్నెహ౦ చూడ౦డి..


ఈ మద్య ఆర్కుట్ లో నా స్నెహితుడు add చెసుకున్న  వీడియొ ఒకటి చుసాను. ఆ వయసులొ ఈవిడ హొలి ఆడుతూ చేసినా డ్యాన్స్ మీరు కూడా చూసి ఎలా ఉ౦దొ comments ద్వారా చెప్ప౦డి...


నాకైతె ఈవిడ గారి జొష్, డ్యాన్స్ ము౦దు మన మాస్ హీరొల (మాస్) స్టెప్స్ కూడా దిగదుడుపె అనిపిస్తు౦ది..!!


బద్ద శత్రువుల స్నేహ౦ చూడ౦డి..
 
ఎలుకకి పిల్లి శత్రువు, పిల్లికి కుక్క శత్రువు.. ఒక దానికొకటి క్షణ౦ కూడా పడదు కదా.. కాని ఈ వీడియొ చూడ౦డి ఆ మూడు జీవులు ఎలా ఉన్నాయో.. ఎ౦ చేస్తున్నాయో.... 


నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics