బుధవారం 1 జూన్ 2011

The World’s Most Blocked Websites

వోపెన్ డీఎన్ఎస్ ప్రపంచ వ్యాప్తంగా హోం యుసర్స్ మరియు బిసినెస్ యుసర్స్ చే  అతి ఎక్కువగా బ్లాక్ చేయబడే పది వెబ్ సైట్స్ పేర్లని వెల్లడి౦చి౦ది. వోపెన్ డిఎన్ఎస్ అనేది ఇంటర్ నెట్ లో పేరెంట్స్ మరియు స౦స్థలు వెబ్ సైట్స్ ని బ్లాక్ చేయడానికి  అత్య౦త ప్రముఖ౦గా వినియోగిస్తారు.



ఈ లిస్టు లో సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్స్, అడల్ట్ సైట్స్  తో పాటు ప్రకటన ర౦గానికి చె౦దిన రె౦డు ప్రముఖమైన వెబ్ సైట్స్ ఉండటం గమనార్హం.

1. Facebook.com —14.2%
2. MySpace.com — 9.9%
3. YouTube.com — 8.1%
4. Doubleclick.net — 6.4%
5. Twitter.com — 2.3%
6. Ad.yieldmanager.com — 1.9%
7. Redtube.com —1.4%
8. Limewire.com — 1.3%
9. Pornhub.com —1.2%
10.Playboy.com — 1.2%
1. Facebook.com —14.2%
2. MySpace.com — 9.9%
3. YouTube.com — 8.1%
4. Doubleclick.net — 6.4%
5. Twitter.com — 2.3%
6. Ad.yieldmanager.com — 1.9%
7. Redtube.com —1.4%
8. Limewire.com — 1.3%
9. Pornhub.com —1.2%
10.Playboy.com — 1.2%

ఆఫీస్ లలో అతి ఎక్కువగా బ్లాక్ చేయబడే వెబ్ సైట్స్ :


ఈ లిస్టు లో ఉహించినవే ఉన్నప్పటికీ మీబో మరియు ఆర్కుట్ కూడా ఉండటం ఆశ్చర్యాన్నే కల్గిస్తు౦ది.
పూర్తి రిపోర్ట్ ని ఇక్కడి ను౦డి దిగుమతి చేసుకో౦డి. 

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

My brother recommended I might like this blog. He used to be totally right. This submit actually made my day. You cann't believe just how so much time I had spent for this information! Thank you! affordable auto insurance

అజ్ఞాత చెప్పారు...

I love e-kaburlu.blogspot.com , bookmarked for future reference

[url=http://www.buzzfeed.com/bookie/legal-steroids-prohormones-bodybuilding-supple-39dn]prohormones[/url]

నా బ్లాగ్ స0దర్శి0చిన0దుకు ధన్యవాదాలు...వాసు
 
Web Analytics