మైక్రో సాఫ్ట్ వారి హాట్ మెయిల్ ని ఆవుట్ లుక్ (www.outlook.com) గా మార్చింది . సరి కొత్త ఫీచర్స్ తో జీ మెయిల్ లాంటి క్లీన్ ఇంటర్ఫేస్ తో ప్రివ్యు వెర్షన్ ని విడుదల చేసింది.
ఇతర మెయిల్ సర్విసులలో కన్నా 30% ఎక్కువ మెయిల్స్ (స్క్రోల్ చేయకుండానే) చూసుకునే సౌకర్యం తో పాటు ఫేస్ బుక్ , ట్విట్ట ర్ లని కూడా ఇంటిగ్రేట్ చేయబడినాయి.
Outlook లో Skydrive ఇంటిగ్రేషన్ తో పాటు Email, People/Contacts, Calendar అనే ట్యాబ్ లు ఉంటాయి.
తక్కువ యాడ్స్ ఉండటమే కాక ఇంటర్ ఫేస్ పూర్తిగా మార్చబడింది. మెయిల్ లోనే మీ ఫేస్ బుక్ మరియు ట్వి టర్ లోని కాంటాక్ట్స్ , ఫోటోలని సింక్ చేసుకోవచ్చు.
మొత్తంగా చూస్తే Outlook.com సరి కొత్త ఫీచర్స్ తో ఆకట్టుకునే విదంగానే ఉంది. ఇది ప్రివ్యు వర్శనే కాబట్టి మునుముందు ఇంకా కొత్త ఫీచర్స్ ని ఆషించవచ్చు.
1 కామెంట్లు:
Loving the info on this web site, you have done great job on the blog posts.
కామెంట్‌ను పోస్ట్ చేయండి