మైక్రోసాఫ్ట్ తన తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్, Windows 8 యొక్క ముందు బీటా వెర్షన్ విడుదల చేసింది, మరియు మీరు ఇప్పుడు Windows 8 డౌన్లోడ్ చేసుకోవచ్చు!
Windows 8 యొక్క ఈ వర్షన్ డెవలపర్ ప్రివ్యూ మాత్రమే మరియు ప్రొడక్షన్ సిస్టం లకు అనుకూలంగా ఉండదు. మీరు Windows 8 డౌన్లోడ్ తర్వాత, మీరు ఒక కొత్త కంప్యూటర్లో విడివిడిగా అది ఇన్స్టాల్ చేయాలి లేదా మీరు ఇప్పటికే ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇది డుయల్ బూట్ చేయాలి.
Windows 7, Vista లేదా XP నుండి Windows 8 కి అప్ డేట్ చేయలేము. Windows 8 ప్రొడక్షన్ సిస్టం లలో స్తీరంగ మరియు పూర్తీ స్తాయిలో పని చేయగలదని ఇంకా నిర్ధరించావాల్సి ఉంది.
Windows 8 developer preview డౌన్ లోడ్ 32 బిట్ మరియు 64 బిట్ రెండిటిలోనూ అందుబాటు లో కలదు. ఒక వేళ మీరు ప్రోగ్రామర్ అయినట్లయితే Windows 8 developer tools ని కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ Windows 8 చిప్ స్థాయిలో ఆప్టిమైజ్ చేయబడింది పేర్కొన్నారు. Windows 8 కూడా తిరోగమన అనుకూలత(backward compatible)ను కలిగి ఉంది. అనగా Windows 7 లో పని చేసే అన్ని అప్లి కేషన్లు, సాఫ్ట్ వేర్లు Windows 8 లో కూడా చక్కగా పని చేస్తాయి. కాబట్టి ఇప్పుడే Windows 8 ని డౌన్ లోడ్ చేసుకొని పయత్నించి చుడండి.
post మీకు నచ్చినట్లయితే ఫేస్ బుక్ like/ఆర్కుట్ share ని క్లిక్ చేయండి
1 కామెంట్‌లు:
I am impressed to read such a powerful story about Blogger: e-కబుర్లు - ????????? ?????? ????????. I will post a link on my coupon site to this blog post. I will be back to read more.
కామెంట్‌ను పోస్ట్ చేయండి