PDF Unlocker ని ఓపెన్ చేసిన తర్వాత అన్ లాక్ చేయవలసిన ఫైల్ ని ఎంచుకొని, ఫైల్ సేవ్ చేయవలసిన లొకేషన్ ని సూచించాలి. అ౦తే కాకు౦డా మీరు పెట్టిన పాస్ వర్డ్ మినిమమ్ మరియు మాక్సిమం లెంత్ కూడా ఇవ్వవలసి ఉంటుంది.
ఎక్కువ క్లిష్టమైన పాస్ వర్డ్స్ ని అన్ లాక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతు౦ది. మరొక విషయం ఎ౦ట౦టె ఇది పూర్తిగా పోర్టబుల్, ఇన్స్టలేషన్ లెకు౦డానె వాడుకోవచ్చు.
PDF Unlocker ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
2 కామెంట్‌లు:
Very useful information.
Thank you.
Is there any unlocker for Word files.
-Kumar
వు0ద0డి.., కాని కొంచెం పని ఒత్తిడి వలన ఇప్పుడు పోస్ట్ చేయలేకపోతున్నాను, తప్పకు0డా 2 రోజులలో ఒక్క వర్డ్ ఫైలే కాకు0డా అన్ని రకాల(excel, ppt, rar, zip) ఫైల్స్ కి పాస్ వర్డ్ ని ఎలా రికవర్ చేయాలో ఒక టపా లొ వివరంగా రాస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి