మీ హోం కంప్యుటర్ లో వున్నఫైల్స్ , ఫోటోస్, డాక్యుమెంట్స్ ని వేరే చోట వున్న కంప్యుటర్ లలో యాక్సెస్ చేయాలనుకుంటే డీ ఫాల్ట్ గా Dropbox నే ఎంచుకుంటారు. కాని ఇప్పుడు Dropbox Windows Live SkyDrive తో పాటు మరియు Google Drive కూడా అందుబాటు లోకి వచ్చింది.
జీ మెయిల్ యుసర్లందరికి 5GB space ని ఉచితంగా అందిస్తుంది. GDrive లో మీ ఫోటోలు, డాక్యుమెంట్స్, వీడియోస్ మరియు ఏ ఇతర ఫైల్ అయినను store చేసుకోవచ్చు . GDrive ని మీ యొక్క కంప్యుటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు(విండోస్ అండ్ మాక్). Android మరియు iPhone (still under construction) App ని వుపయోగించి Google Drive ని మీ యొక్క మొబైల్ ఫోన్ నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు .
Google Drive గూగుల్ యొక్క ఇతర సర్వీసెస్ అయిన జీ మెయిల్, డాక్స్ మరియు గూగుల్ ప్లస్ తో అనుసంధానమై వుంటుంది. కావున మీరు GDrive లో వున్న ఫైల్స్ ని / డాక్యుమెంట్స్ ని ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియు ఎవరితోనైనా కలిసి రియల్ టైం లో ఎడిట్ చేసుకోవచ్చు.
మరి ఏ ఇతర cloud storage లో లేని ఒక ప్రత్యేకత Google Drive లో వుంది. అదేంటంటే సెర్చ్ చేసినపుడు GDrive ఫైల్స్ లోపల కూడా సెర్చ్ చేయగలుగుతుంది (using Optical Character Recognition (OCR)). దీని వలన మనకు కలిగే ముక్యమైన ఉపయోగం ఎంటoటె మీరు స్కాన్ చేసిన ఫైల్స్ (pdf or images)లో కూడా సెర్చ్ చేయగల్గుతారు.
Special Discount Offers for Schools and Colleges
For Pricing Please
ఉచితంగా 5GB అందిస్తున్నప్పటికీ ప్రో అకౌంట్ ద్వారా ఇంకా ఎక్కువ స్టోరేజ్ ని పొందవచ్చు. https://drive.google.com లింక్ పైన క్లిక్ చేసి గూగుల్ ఐడి తో సైన్ ఇన్ అయి గూగుల్ డ్రైవ్ ని పొందవచ్చు. ఒక వేళ మీకు Your Google Drive is not ready yet అనే మెసేజ్ గనక కనిపించినట్లయితే ఇంకా కొన్ని రోజులు GDrive కోసం ఎదురు చూడవలసిందే!!
‘Notify me’ మీద క్లిక్ చేసి GDrive రెడి అయిన తర్వాత ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. గూగుల్ డ్రైవ్ యొక్క అఫీషియల్ విడియో ప్రివ్యు చూడండి.
|
Screen
|
Camera
|
Battery
|
Weight
|
Features
|
Nokia
Lumia 900
|
4.3" AMOLED
Gorilla Glass
|
8 MP
Carl Zeiss optics
Dual LED flash
|
8 h talk time
400 h standby
60 h music
|
160 g
|
GPS
Wifi
Radio
|
Nokia
Lumia 800
|
3.7"
Gorilla Glass
800 x 480 pixels
|
8 MP
Carl Zeiss optics
Dual LED flash
|
9.5 h talk time
335 h standby
55 h music
|
142 g
|
GPS
Wifi
Radio
|
Nokia
Lumia 710
|
3.7"
Gorilla Glass
800 x 480 pixels
|
5 MP
Single LED Flash
|
7.6 h talk time
400 h standby
38 h music
|
126 g
|
GPS
Wifi
Radio
|
Nokia
Lumia 610
|
3.7"
800 x 480 pixels
|
5 MP
Single LED Flash
|
9.5 h talk time
720 h standby
35 h music
|
132 g
|
GPS
Wifi
Radio
|
Samsung
Focus S
|
4.27"
800 x 480 pixels
|
8 MP
LED Flash
|
9 h talk time
600 h standby
|
110 g
|
Wifi
Radio
GPS
|
Samsung
Omnia 7 ll
|
4" AMOLED
800 x 480 pixels
|
5 MP
|
6 h talk time
330 h standby
|
138 g
|
Wifi
Radio
GPS
|
HTC
Radar
|
3.8" AMOLED
800 x 480 pixels
|
5 MP
LED Flash
|
10 h talk time
480 h standby
|
137 g
|
GPS
Wifi
Radio
|
HTC
HD7
|
4.3" AMOLED
800 x 480 pixels
|
5 MP
Dual LED Flash
|
6 h talk time
320 h standby
|
162 g
|
GPS
Wifi
Radio
|
HTC
Titan II
|
4.7"
800 x 480 pixels
|
16 MP
Dual LED Flash
|
11 h talk time
360 h standby
|
147 g
|
GPS
Wifi
Radio
|
HTC
7 Mozart
|
3.7"
800 x 480 pixels
|
8 MP
Xeon Flash
|
6.5 h talk time
360 h standby
|
130 g
|
GPS
Wifi
Radio
|
ఇంకా టెస్టి౦గ్ దశలోనే ఉన్న కూడా మీరు Facebook Messenger ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మెసెంజర్ ఫేస్ బుక్ యొక్క రియల్ టైమ్ ఫీచర్స్ అయిన చాట్, టికర్ ఫీడ్, నోటిఫికేషన్స్ ని అందిస్తుంది.
ఇంకా వివరంగా చెప్పాలంటే, మీ ఫ్రెండ్స్ లిస్టు డిస్ప్లే చేస్తూ వారు ఆఫ్ లైన్ / ఆన్ లైన్ లో ఉన్నారో సూచిస్తుంది. ఇంకా మెసేజెస్ ని , ఫ్రెండ్ రిక్వెస్ట్ ని, కామెంట్స్ ని, నోటిఫికేషన్స్ ని చూపిస్తుంది.
అన్ని చాట్ క్లైంట్స్ మాదిరిగానీ కొత్త నోటిఫికేషన్ (చాట్/మెసేజ్/కామెంట్)ని ఎల్లో కలర్ లో చూపిస్తుంది.
ఇప్పటికి ఎమోషన్ సపోర్ట్ , స్టే టస్ మెసేజ్ అప్ డేట్ చేసుకునే వీలు లేకపోయినప్పటికీ మొత్తంగా చుస్తే అప్లికేషన్ బాగుంది. బ్రౌ సర్ ఓపెన్ చేయకుండానే చాట్ పర్పస్ లో వాడుకోవచ్చు.
డౌన్ లోడ్ చేసుకోడానికి Download Facebook Messenger for Desktop పై క్లిక్ చెయ౦డి.
post మీకు నచ్చినట్లయితే ఫేస్ బుక్ like/ఆర్కుట్ share ని క్లిక్ చేయండి